Breaking News

20 ఏళ్లలో 50 కోట్ల భగవద్గీత పుస్తకాలను పంపిణీ

Oct 28, 2018 19:18 by Admin Admin

ప్రపంచవ్యాప్తంగా గడచిన 20 ఏళ్లలో 50 కోట్ల భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఇస్కాన్‌ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ప్రతినిధి డాక్టర్‌ వైష్ణవాంగ్రీ సేవక్‌దాస్‌ చెప్పారు. ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇస్కాన్‌ సంస్థలోని అన్ని పుస్తకాలనూ తెలుగులోకి అనువదించామని, ప్రపంచ వ్యాప్తంగా భగవద్గీత, భాగవతం, యుగ ధర్మమైన హరినామ సంకీర్తనలను ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe