Breaking News

అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు

Oct 29, 2018 19:10 by Admin Admin

ఉప్పుగూడ శివాజీనగర్‌కు చెందిన సబావత్‌ వినోద్‌ 2016లో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేసిన ఛత్రినాక పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. రెండేళ్లపాటు కేసుపై వాదనలను జరిగాయి. పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది.  న్యాయమూర్తి సునీత కుంచాల సోమవారం తీర్పు చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe