Breaking News

నాల్గో వన్డేలో విండీస్ ఘోర పరాజయం

Oct 29, 2018 19:18 by Admin Admin

వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 224 పరుగులతో ఘనవిజయం సాధించింది. తొలుత విండీస్ బౌలర్లకు చుక్కలు చూపిన టీమిండియా బ్యాట్స్‌మెన్... ఆ తర్వాత బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లకు వణుకుపుట్టించారు.

స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హేవ్‌ురాజ్ (బి) నర్స్ 162, ధావన్ (సి) కీరన్ పోవెల్ (బి) పాల్ 38, విరాట్ కోహ్లీ (సి) హోప్ (బి) రోచ్ 16, అంబటి రాయుడు (రనౌట్) ఫాబిన్ అలెన్ 100, ధోనీ (సి) హేమ్‌రాజ్ (బి) రోచ్ 23, జాదవ్ (నాటౌట్) 16, జడేజా (నాటౌట్) 7, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 377. వికెట్ల పతనం: 1-71, 2-101, 3-312, 4-344, 5-355. బౌలింగ్: రోచ్ 10-0-74-2, హోల్డర్ 9-0-62-0, నర్స్ 8-0-57-1, కీమో పాల్ 10-0-88-1, రొవ్‌మన్ పోవెల్ 4-0-23-0, అలెన్ 8-0-52-0, శ్యాముల్స్ 1-0-14-0. 
వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేమ్‌రాజ్ (సి) రాయుడు (బి) భువనేశ్వర్ 14, కీరన్ పొవెల్ (రనౌట్) కోహ్లీ 4, హోప్ (రనౌట్) కుల్‌దీప్ యాదవ్  0, శ్యాముల్స్ (సి) శర్మ (బి) ఖలీల్ 18, హెట్మెయర్ (ఎల్బీ) ఖలీల్ 13, రొవ్‌మన్ పొవెల్ (బి) ఖలీల్ 1, హోల్డర్ (నాటౌట్) 54, అలెన్ (సి) శర్మ (బి) కుల్‌దీప్ యాదవ్ 10, నర్స్ (సి) శర్మ (బి) కుల్‌దీప్ యాదవ్ 8, పాల్ (స్టంప్) ధోనీ (బి) జడేజా 19, రోచ్ (బి) కుల్‌దీప్ యాదవ్ 6, ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం (36.2 ఓవర్లలో 10 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-20, 2-20, 3-20, 4-45, 5-47, 6-56, 7-77, 8-101, 9-132, 10-153. బౌలింగ్: భువనేశ్వర్ 5-1-30-1, బుమ్రా 8-1-25-0, ఖలీల్ అహ్మద్ 5-0-13-3, జడేజా 10-1-39-1, కుల్‌దీప్ యాదవ్ 8.2-0-42-3.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe