Breaking News

అశ్లీల వెబ్‌సైట్స్‌ ఉత్తర్వులపై మహికా శర్మ కామెంట్స్

Nov 01, 2018 17:02 by Admin Admin

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అశ్లీల చిత్రాలకు సంబంధించిన వెబ్‌సైట్స్‌ను దేశ వ్యాప్తంగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ ఉత్తర్వులపై మహికా శర్మ అనే హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘రెగ్యులర్‌గా పోర్న్ సినిమాలను చూస్తాను. పోర్న్ వెబ్‌సైట్స్‌ను నిషేధించడం ఏ మాత్రం నచ్చడం లేదు. ఇవి లేకపోతే మాన భంగాల సంఖ్య ఏ మాత్రం తగ్గవు. స్త్రీ, పురుషుల్లో కామవాంచలు ఇంకా పెరిగిపోతాయి. దీని వల్ల ఇంకా అత్యాచారాలు పెరిగే అవకాశాలున్నాయి’ అని అంటుంది మహికా శర్మ. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe