Breaking News

రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు భేటీ

Nov 01, 2018 17:28 by Admin Admin

రాహుల్ గాంధీతో  చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై చంద్రబాబు ఈ సందర్భంగా రాహుల్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు వెంట ఎంపీలు సీఎం రమేశ్, గల్లా జయదేశ్, కనమేడల రవీందర్ ఉన్నారు. మరోవైపు రాహుల్‌తో పాటు ఈ భేటీలో అహ్మద్ పటేల్, కొప్పుల రాజు పాల్గొన్నారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe