Breaking News

యాదాద్రి హుండీ ఆదాయం

Nov 01, 2018 17:43 by Admin Admin

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదు, నగల లెక్కింపును గురువారం బాలాలయ కల్యాణ మండపంలో నిర్వహించారు. 17 రోజుల హుండీ ఆదాయం రూ.46,96,794 సమకూరగా, 42 గ్రాముల బంగారం, 1250 గ్రాముల వెండి దేవస్థాన ఖజానాలో జమైనట్టు ఈవో గీతారెడ్డి తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe