Breaking News

కోదండకు జాబితా అందజేసిన ఉత్తమ్‌

Nov 05, 2018 19:03 by Admin Admin

మహాకూటమిలో భాగమైన టీజేఎ్‌సకు ఏడు స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్‌ అంగీకరించింది. ఈ జాబితాను టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌కు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అందజేశారు. 1.వరంగల్‌ తూర్పు 2.మల్కాజిగిరి 3.సిద్దిపేట 4.దుబ్బాక 5. మెదక్‌ 6.రామగుండం 7.చాంద్రాయణగుట్ట అయితే అదనంగా మరో స్థానాన్ని కేటాయించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా ఉత్తమ్‌ను కోదండరామ్‌ కోరారు. ఈ ప్రతిపాదనపై తమ పార్టీలో చర్చిస్తానని ఉత్తమ్‌ ఆయనకు చెప్పినట్లు సమాచారం. 

 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe