Breaking News

కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన మంత్రి కేటీఆర్‌

Nov 05, 2018 19:08 by Admin Admin

ఈ దేశానికి పట్టిన శని, సోనియా గాంధీ కాదు గాడ్సే అన్న చంద్రబాబుతో దోస్తీ ఎలా కడుతున్నారు? సిగ్గు, మానం, రోషం ఏమయ్యాయి!?’’ అంటూ కాంగ్రెస్‌ నేతలను మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలిసి వీణ, ఫిడేల్‌ ఇచ్చారని, ఎన్నికల్లో ఓడిపోయాక వాళ్లకు ఫిడేల్‌ వాయించుకోవడంతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు.

అభివృద్ధి, సంక్షేమం గట్టున ఉంటారా..!? కరెంటు అడిగితే కాల్చి చంపిన వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe