Breaking News

రాజమౌళి మల్టీస్టారర్ సినిమా

Nov 05, 2018 19:17 by Admin Admin

రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలియగానే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రంలో హీరోలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారనే విషయం తెలియగానే చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 
 
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe