Breaking News

శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం కేడీ నెం 1

Nov 10, 2018 10:42 by Admin Admin

షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం 1’. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 
ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్‌ బాబు మాట్లాడుతూ.. జానీ దర్శకత్వంలో ‘కేడీ నెం 1’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్షన్ ద‌శ‌లో ఉంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్షన్ ఫిలిం. టీమ్ అంద‌రి స‌హ‌కారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించ‌గ‌లిగాం’’ అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe