Breaking News

ఎంఎస్ ధోనీని కలిసిన విఘ్నేష్

Nov 10, 2018 10:50 by Admin Admin

ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ, సెలెక్షన్ కమిటీపై ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధోనీని జట్టులోంచి తొలగించడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు.
 
 
అయితే రెండేళ్ల క్రితం తన కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ఎంఎస్ ధోనీని మరోసారి జట్టు కెప్టెన్‌గా తనకు చూడాలని ఉందని తమళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ అన్నారు. ఈ రోజు ఎంఎస్ ధోనీని కలిసిన విఘ్నేష్ ఆ సందర్భంగా దిగిన ఫొటోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe