Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్

Nov 11, 2018 18:33 by Admin Admin

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. 8 మావోయిస్టు ప్రభావిత జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. 

నక్సల్ ప్రభావిత జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. తొలి దశ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండటంతో భద్రతా ఏర్పాట్లు చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe