Breaking News

టీఆర్ఎస్‌‌ టీటీడీపీకి అందిన విరాళాలు

Nov 13, 2018 20:04 by Admin Admin

తెలంగాణ రాష్ట్ర సమితికి విరాళాల వర్షం కురిసింది.  నాలుగు నెలల్లోనే  రికార్డు స్ధాయిలో 19.41 కోట్ల మేరకు విరాళాలు అందాయి. ఏప్రిల్ నుండి జూలై 23 వరకు  పార్టీకి విరాళాలు వచ్చాయి. దాదాపు 51 మంది వ్యక్తులు, సంస్ధలు విరాళాలు అందచేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి సీఈవోకు తెలిపారు.  

తెలుగుదేశం పార్టీకి 2017 -18లో కేవలం రూ. 1.73 కోట్ల  మాత్రమే విరాళాలు అందాయి.  83 మంది వ్యక్తుల, కొన్ని సంస్ధల నుండి  రూ. 1, 73, 71, 922 అందినట్లు తెలియచేశారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe