Breaking News

రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారు

Nov 23, 2018 18:39 by Admin Admin

సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తున్నాయి. రజనీ ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై ఆయన పీఆర్వో రియాజ్ శుక్రవారం వివరణ ఇచ్చారు. రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని ఆయనపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe