Breaking News

డీఎస్సీ 2018లో స్కూల్‌ అసిస్టెంట్‌

Nov 26, 2018 18:38 by Admin Admin

డీఎస్సీ-2018లో స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, పీజీటీ తెలుగు పరీక్ష(మోడల్‌ స్కూలు, సొసైటీకి సంబంధించి)ల అర్హతల్లో తేడా లేదని, అందుకే ఒకేరోజు రెండు సెషన్లలో వీటిని నిర్వహిస్తున్నామని పాఠశాల విద్యా కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. ఒకేరోజు రెండు సెషన్లలో ఒకే పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఉదయం, మధ్యాహ్నం విడిగా పరీక్షలు ఉం టాయని స్పష్టం చేశారు. ఒకేరోజు రెండు పరీక్షలు ఉన్నాయంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe