Breaking News

తెలంగాణాలో ఉష్ణోగ్రత తగ్గింది

Nov 28, 2018 22:31 by Admin Admin

తెలంగాణాలో ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు తగ్గింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత ఏడు డిగ్రీలకు పడిపోయింది. చలి ప్రభావం మరింత పెరిగి ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. మెదక్ జిల్లాలో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చలిపులి తెలంగాణాను వణికిస్తుండటంతో ప్రజలు బయటకు రావటానికి భయపడుతున్నారు.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe