Breaking News

పవన్ కల్యాణ్ మద్దతు ఏ పార్టీకి

Dec 03, 2018 09:10 by Admin Admin

తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఏ పార్టీకి మద్దతు తెలుపుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ పవన్  టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారని చెబుతూ.. పవన్ కల్యాణ్ అభిమానుల మద్దతు కోరటానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ తాజాగా తన అభిప్రాయాన్ని 5వ తేదీన ప్రకటిస్తానని మరోసారి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవన్ చేసిన ట్వీట్ యథావిధిగా..

Facebook like
Google Plus Circle
Youtube Subscribe