Breaking News

యోగి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు

Dec 03, 2018 09:19 by Admin Admin

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. భారతదేశం తన తండ్రి దేశమని, తనను ఇక్కడ నుంచి వెళ్లగొట్టే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని ఆయన వ్యాఖ్యానించారు.  

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అసదుద్దీన్ ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుందంటూ యోగీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe