Breaking News

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో

Dec 03, 2018 09:25 by Admin Admin

మార్చిలో తిరుమల శ్రీవారి  దర్శనం కోసం భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా ఆన్‌లైన్‌లో 300 రూపాయుల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. 2019 మార్చికి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 11న విడుదల చేయునున్నట్టు టీటీడీ పేర్కొంది.  ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe