Breaking News

వినయ విధేయ రామ

Dec 03, 2018 09:29 by Admin Admin

శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి మార్క్‌లో రాబోతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని ఆడిపాడుతోంది. చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. దేవి శ్రీ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి

Facebook like
Google Plus Circle
Youtube Subscribe