Breaking News

వైకుంఠ ఏకాద‌శికి అన్ని ఏర్పాట్లు.

Dec 04, 2018 10:45 by Admin Admin

ఈ నెల 18న వైకుంఠ ఏకాద‌శి, 19న ద్వాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గకుండా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టీటీడీ  జేఈవో శ్రీ‌నివాస‌రాజు తెలిపారు. తిరుమ‌ల‌లోని ఆల‌య మాడ వీధులు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌ను మంగ‌ళ‌వారం టీటీడీ సీవీఎస్‌వో గోపీనాథ్‌ జెట్టితో క‌లిసి జేఈవో త‌నిఖీ చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe