Breaking News

పాతికేళ్లుగా ఓటేస్తున్నా

Dec 06, 2018 18:19 by Admin Admin

అదో రహదారి... పక్కన చిన్న డేరా... దాని కింద చెప్పులు కుట్టుకునే ఓ కార్మికుడు! ‘‘పాతికేళ్లుగా ఓటేస్తున్నా. ఎందరో నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ మా బతుకులు మాత్రం మారడం లేదు. మా బతుకులు మార్చేవారికే ఈసారి ఓటేస్తాం’’ అంటూ కామారెడ్డికి చెందిన మోచి కార్మికుడు సాయినాథ్‌ ఏర్పాటు చేసుకున్న బోర్డు ఇది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe