Breaking News

ఈశా అంబానీ వివాహానికి చంద్రబాబు

Dec 08, 2018 19:05 by Admin Admin

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న ఈ వివాహానికి వచ్చే బుధవారం నాడు చంద్రబాబు వెళ్లనున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe