Breaking News

కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు.

Dec 11, 2018 02:01 by Admin Admin

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. ఈ ఫలితంపై ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల ద్వారా టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.
 
తాజాగా కేటీఆర్ గెలుపుపై ట్వీట్ చేశారు. తనను గెలిపించిన ప్రజానీకానికి రుణపడి ఉంటానని వెల్లడించారు. ‘‘మీకు సేవ చేసుకునేందుకు మాకు మరొక అవకాశాన్నిచ్చినందుకు, కేసీఆర్ గారిపై తెలంగాణ ప్రజలు నమ్మకముంచినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe