Breaking News

ఓటుకు నోటు కేసు ఇంకా ప్రాసెస్‌లోనే

Dec 12, 2018 11:14 by Admin Admin

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ‘ఓటుకు నోటు’ కేసు ఇంకా ప్రాసెస్‌లోనే ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరెవరు ఎన్ని మేశారో కక్కిస్తామని, ఈ టర్మ్ మాత్రం ఊరుకోమని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ గెలవాల్సింది 88 సీట్లు కాదని 106 స్థానాలని ఆయన చెప్పుకొచ్చారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe