Breaking News

రాజ్‌భవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్

Dec 12, 2018 11:47 by Admin Admin

టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రెండవ     ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయను న్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe