Breaking News

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌

Dec 14, 2018 19:10 by Admin Admin

కేటీఆర్‌కు కేసీఆర్‌ ప్రమోషన్‌ ఇచ్చారు! కేటీఆర్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి (వర్కింగ్‌ ప్రెసిడెంట్‌)గా నియమించారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించారు. పార్టీలోనూ తన వారసుడు కేటీఆరే అని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 9.53 గంటలకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించినట్లు ఓ ప్రకటన విడుదలైంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe