Breaking News

సెమీ క్రిస్మస్‌ వేడుకను వాయిదా

Dec 14, 2018 19:31 by Admin Admin

సెమీ క్రిస్మస్‌ వేడుకను వాయిదా వేసినట్టు మంత్రి నక్కా ఆనంద్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెథాయ్‌ తుఫాన్‌ నేపథ్యంలో 17న నిర్వహించాలనుకున్న వేడుకలను 19న నిర్వహిస్తామని ఆయన తెలిపారు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe