Breaking News

భవనంపై నుంచి పడి టీవీ యాంకర్ దుర్మరణం

Dec 15, 2018 20:02 by Admin Admin

టీవీ చానెల్ యాంకర్ రాధికా కౌశిక్ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు తాను నివాసం ఉంటున్న నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయారు. తీవ్రంగా దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే ఆమె మరణించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు నమోదు చేశారు. రాధికతోపాటు సహచర ఉద్యోగి రాహుల్ కూడా అపార్ట్‌మెంట్‌లోనే నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో వారిద్దరు మద్యం మత్తులో ఉన్నారని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. రాధిక సహచర ఉద్యోగి రాహుల్‌ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe