Breaking News

రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం

Dec 17, 2018 21:44 by Admin Admin

నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయం చవి చూసింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేనను ఆసీస్ బౌలర్లు దెబ్బకొట్టారు. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మన్స్ చేతులెత్తేశారు. ఫలితంగా భారత్ 146 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం అయింది.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 326 ఆలౌట్
భారత్ మొదటి ఇన్నింగ్స్: 283 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 243 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్: 140 ఆలౌట్ 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe