Breaking News

వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారు భక్తులకు దర్శనం

Dec 17, 2018 21:52 by Admin Admin

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సోమవారం రాత్రికే లక్ష మంది భక్తులు స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు.  సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe