Breaking News

ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోండి

Dec 17, 2018 22:02 by Admin Admin

జర్నలిస్టు సంక్షేమనిధి నుంచి ఆర్థిక సహాయం పొందడానికి జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులు ఈనెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. 2014 జూన్ 2 తరువాత మరణించిన జర్నలిస్టులకు చెందిన కుటుంబసభ్యులు, జర్నలిస్టుగా వృత్తిలో ఉంటూ అనారోగ్యానికి గురైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe