Breaking News

నిలబడి భోజనం చేయడం ఇస్లాం కు విరుద్ధం

Dec 21, 2018 18:40 by Admin Admin

పెళ్లి, ఇతర శుభకార్యాల్లో పురుషులు, మహిళలు కలిసి భోజనం చేయడం ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధం. నిలబడి భోజనం చేయడం కూడా ఇస్లాం కు విరుద్ధం. ముస్లిం మహిళలు నెయిల్‌ పాలిష్‌ వేసుకొని నమాజు చేయడమూ ఇస్లాంకు విరుద్ధం. వధువును ఆమె తల్లి తరఫు బంధువులు పల్లకిలో మోయకూడదు.

దారుల్‌ ఉలూమ్‌ దియోబంద్‌

Facebook like
Google Plus Circle
Youtube Subscribe