Breaking News

మహాకూటమిలో చేరబోమని రాష్ట్రస్థాయి పొత్తులే

Dec 21, 2018 19:02 by Admin Admin

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏర్పడే మహాకూటమిలో చేరబోమని, రాష్ట్రస్థాయి పొత్తులే ఉంటాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారట్‌ స్పష్టంచేశారు. జార్ఖండ్‌లో ఆమె శుక్రవారం మాట్లాడుతూ.. ‘మతతత్త్వ బీజేపీని ఓడించేందుకు పటిష్ఠ కూటమి ఏర్పడాలని ఆశిస్తున్నామన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe