Breaking News

ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్

Dec 23, 2018 14:58 by Admin Admin

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి 2 వారాలు అవుతున్నా ఇంత వరకూ ప్రమాణ స్వీకారాలు లేవని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. కేబినెట్‌ని ఏర్పాటు చేయలేదని, సమావేశాలు లేవని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందని విజయశాంతి మండిపడ్డారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe