Breaking News

నాలుగు వికెట్లు కోల్పోయి 43 ప‌రుగులు

Dec 27, 2018 23:39 by Admin Admin

భార‌త్ రెండో ఇన్నింగ్స్‌  నాలుగు కీల‌క వికెట్ల‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ చెల‌రేగ‌డంతో 32 ప‌రుగుల‌కే నాలుగు వికెట్ల‌ను చేజార్చుకుంది.  క‌మ్మిన్స్ ధాటికి హ‌నుమ విహారి (13), పుజారా (0), కోహ్లీ (0), ర‌హానే (1) స్వ‌ల్ప స్కోర్ల‌కే పెవిలియ‌న్‌కు చేరారు. దీంతో భార‌త్ ప్ర‌స్తుతం 21 ఓవ‌ర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 ప‌రుగులుచేసింది. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ (25 నాటౌట్‌), రోహిత్ శ‌ర్మ (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 151 ప‌రుగుల‌కు ఆలౌటైన సంగ‌తి తెలిసిందే. దీంతో భార‌త్ ప్ర‌స్తుతం 335 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe