Breaking News

వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా

Jan 01, 2019 21:25 by Admin Admin

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తున్న  వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని వైసీపీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్‌, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు శాంతికుమార్‌ తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడినుంచి వారు విలేకరులతో ఫోన్‌లో మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించి జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని అన్నారు. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe