Breaking News

తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ తగ్గింది

Jan 01, 2019 21:32 by Admin Admin

శ్రీవారి సర్వ దర్శనం కోసం రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంటే, టైంస్లాట్, దివ్యదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయాన్నిటీటీడీ ఇంకా ప్రకటించలేదు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe