Breaking News

టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరనని తేల్చి చెప్పారు

Jan 02, 2019 22:05 by Admin Admin

అజారుద్దీన్‌ టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగుతానని, టీఆర్‌ఎస్‌‌‌‌లో చేరనని తేల్చి చెప్పారు. ఈ మేరకు బుధవారం తన అధికారిక ట్విట్టర్‌లో ఖాతాలో ఆయన ట్వీట్‌ చేశారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe