Breaking News

యువతకు మహిళలకు అధిక ప్రాధాన్యత

Jan 03, 2019 00:21 by Admin Admin

పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చేసింది. తమ పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తోందని అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. వామపక్షాలు తప్ప ఎవరితోనూ కలిసి వెళ్ళమని ప్రకటించింది. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని.. ముక్తకంఠంతో ఖండించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ పేర్కొంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe