Breaking News

స్మార్ట్‌ఫోన్లపై రూ 1000 తగ్గించినట్లు

Jan 09, 2019 07:34 by Admin Admin

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమి శుభవార్త అందించింది. రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్లపై రూ. 1000 తగ్గించినట్లు  కంపెనీ ప్రకటించింది. 3జీబీ ర్యామ్ వేరియంట్ రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్ రూ. 8,999, 4జీబీ ర్యామ్ వేరియంట్ రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్ రూ. 10,999 అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. my,com and amazon india ద్వారా ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
 
భారత మార్కెట్లో 3జీబీ ర్యామ్‌తోపాటు 32జీబీ స్టోరేజ్ రెడ్‌మి వై2 ఫోన్ రూ. 8,999, 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ రెడ్‌మి వై2 స్మార్ట్‌ఫోన్ రూ. 10,999, 3జీబీ, 32జీబీ స్టోరేజ్ ఫోన్ 9,999, 4జీబీ ర్యామ్ ఫోన్ రూ. 11,999 లభిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe