Breaking News

బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Jan 23, 2019 04:44 by Admin Admin

నగరంలోని ఎల్బీ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe