Breaking News

దేశ సరిహద్దుల్లో ప్రారంభమైంది

Jan 23, 2019 11:19 by Admin Admin

గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్‌లో సోమవారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe