Breaking News

మూడు ఫ్యామిలీలకి చెందిన ముగ్గురు హీరోలు

Jan 23, 2019 11:26 by Admin Admin

మూడు ఫ్యామిలీలకి చెందిన ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి అభిమానుల ఆనందానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్‌కి తొలి రెండు సినిమాలు నిరాశ క‌లిగించ‌డంతో త‌న తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్నుపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఆయ‌న‌కు మ‌ద్దతుగా ఎన్టీఆర్( నంద‌మూరి ఫ్యామిలీ), రామ్ చ‌ర‌ణ్ (మెగా ఫ్యామిలీ)లు నిలిచారు. మిస్ట‌ర్ మ‌జ్నుని ఆద‌రించాల‌ని,ఈ చిత్రం అఖిల్‌కి మంచి విజ‌యం అందిస్తుంద‌ని ఈ హీరోలు భావిస్తున్నారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe