Breaking News

ఊటీలా హైదరాబాద్

Jan 27, 2019 19:00 by Admin Admin

శీతాకాలం చలి. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు 24 నుంచి18 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయాయి. చిరు జల్లులు, కమ్మేసిన మబ్బులతో నగరం ఊటీని తలపించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe