Breaking News

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

Jan 27, 2019 19:04 by Admin Admin

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ ప్రారంభం అవనుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన...హ్యాట్రిక్ విజయంతో సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe