Breaking News

పవన్ కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చు

Jan 27, 2019 19:10 by Admin Admin

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంత తొందరగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలకు నిజంగా సమదూరం పాటిస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఏదో రకంగా వివాదంలోకి లాగేందుకు టీఆరెస్ కూడా ప్రయత్నం చేస్తోందని ట్విట్టర్ వేదికగా రాములమ్మ విమర్శలు గుప్పించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe