Breaking News

మిర్చి పత్తి మక్కజొన్న పంటలకు నష్టం

Jan 27, 2019 19:12 by Admin Admin

రాష్ర్టాన్ని వానలు ముంచెత్తాయి. కాలంకాని కాలంలో కురిసిన అకాల వర్షంతో రైతన్న చేతికందివస్తున్న యాసంగి పంట దెబ్బతిన్నది. ప్రధానంగా మిర్చి, పత్తి, మక్కజొన్న, కందులు, వేరుశనగ పంటలు నీటిలో మునిగిపోయాయి. పలు జిల్లాల్లో మార్కెట్ యార్డ్‌లకు అమ్మకానికి వచ్చిన దిగుబడి కూడా తడిసిముద్దయింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe