Breaking News

ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉండేదని

Jan 29, 2019 19:56 by Admin Admin

తమిళనాడు మాజీ సీఎం జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె మానసిక స్థితి అస్థిరంగా ఉండేదని, పలు సందర్భాల్లో ఒంటరిగా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడేవారని ఆమెకు చికిత్స చేసిన డాక్టర్‌ శిల్ప పేర్కొన్నారు. ఈ మేరకు జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట ఆమె సాక్ష్యమిచ్చారు. కొన్ని సందర్భాల్లో జయ నవ్వుతూ ఉండేవారని, మరికొన్ని సమయాల్లో ‘నన్ను ఒంటరిగా ఉండనివ్వండి’ అంటూ కసురుకునే వారని తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe