Breaking News

ఎన్నికల ఫలితాల్లోనూ కారు దూసుకెళ్తోంది

Jan 30, 2019 18:46 by Admin Admin

మూడోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ కారు దూసుకెళ్తోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 2200కు పైగా స్థానాల్లో గెలుపొందగా..కాంగ్రెస్‌ 888, టీడీపీ 12, భాజపా 53, సీపీఐ 19, సీపీఎం 20, ఇతరులు 457 స్థానాల్లో గెలుపొందారు. మూడో విడతలో 3,529 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe